వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్తో నాలుగో టీ20లో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేలవమైన బౌలింగ్ కారణంగానే 247 పరుగులు సమర్పించుకుని ఓటమి పాలయ్యారని అభిప్రాయపడ్డారు.
ఐదు మ్యాచ్ల సిరీస్లో బ్యాటర్లు మూడు, బౌలర్లు రెండు మ్యాచ్లు గెలిపించాల్సి ఉంటుందని కైఫ్ అన్నారు. ప్రస్తుత బౌలింగ్ కాంబినేషన్తో ప్రపంచకప్ గెలవడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

