వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్, బహ్రెయిన్ మరియు కువైట్‌లలోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
అమెరికా తమ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేయడంతో ఈ ప్రతీకార చర్య చేపట్టినట్లు ఇరాన్ వెల్లడించింది. అలాగే అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపింది.
Comments
Loading comments...

