Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో రూ.3 కోట్లతో పార్కు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:42 PM పల్నాడు General
వినుకొండలో రూ.3 కోట్లతో పార్కు - Udayam
వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ స్థలం వద్ద రూ.3 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో నూతన పార్కు నిర్మాణానికి జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, పట్టణాభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డివైడర్లు, మొక్కలు, స్ట్రీట్ లైట్లతో వినుకొండను నంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...