వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో ఈ నెల 23న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 35 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
SSC నుంచి MBA వరకు అర్హతలున్న 18–35 ఏళ్ల యువత పాల్గొనవచ్చు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేళా ప్రారంభమవుతుంది.
Comments
Loading comments...

