Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో అత్యధిక మెజారిటీతో గెలుపు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:21 PM పల్నాడు General
వినుకొండలో అత్యధిక మెజారిటీతో గెలుపు - Udayam
వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుధా జయ నాగ గణేశ్ 615 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 777 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 162 ఓట్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన కౌన్సిలర్ అభ్యర్థిగా గణేశ్ నిలిచారు.

Comments

G
Loading comments...