Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో అలరించిన విద్యార్థినుల సైకిల్ ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 4:19 PM పల్నాడుGeneral
వినుకొండలో అలరించిన విద్యార్థినుల సైకిల్ ర్యాలీ - Udayam
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినుకొండలో విద్యార్థినులు చేపట్టిన భారీ సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కొత్తపేట నుండి శివయ్య స్థూపం సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో పాటు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పలు శాఖల అధికారులు పాల్గొని ప్రదర్శనను విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...