Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల హల్చల్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 12:53 PM పల్నాడుGeneral
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల హల్చల్ - Udayam
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో జేబు దొంగల చేతివాటం పెరిగిపోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో బస్సుల్లో, బస్టాండ్‌లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. బస్సులు ఎక్కే క్రమంలో ప్రయాణికుల జేబుల్లో, బ్యాగుల్లో నగదు, నగలు చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల 4 ఫోన్లు చోరీ అయ్యాయని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...