వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎల్‌ఓలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందడం లేదని, గడువు పెంపుతో పాటు డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ బృందం వినతిపత్రం సమర్పించింది.
అవసరమైతే ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

