వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్కతుర్తి నుంచి మడిపల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

