Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంటువ్యాధులపై అవగాహన

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 06, 2026 3:26 PM మహబూబ్‌నగర్General
అంటువ్యాధులపై అవగాహన - Udayam
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అంటువ్యాధులపై అవగాహన కల్పించారు. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల పశువైద్యాధికారి వివరించారు. ముందు జాగ్రత్త చర్యలతో అంటువ్యాధులను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...