Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ ఔషధ ప్లాంట్ ప్రారంభం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 06, 2026 3:22 PM ములుగు General
క్యాన్సర్ ఔషధ ప్లాంట్ ప్రారంభం - Udayam
సిద్దిపేట జిల్లా కర్కపట్ల బయోటెక్ పార్క్‌లో సిరో ఫార్మా క్యాన్సర్ ఔషధాల ప్లాంట్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ తయారయ్యే మందులను పలు దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుందని, ఔషధ రంగ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...