వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువులకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేశారు. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

