Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటి సంరక్షించాలి

సతీష్ కుమార్ Jul 06, 2026 9:26 AM కరీంనగర్ 9 viewsabout 1 hour ago
మొక్కలు నాటి సంరక్షించాలి - Udayam Digital

Photo Gallery

మొక్కలు నాటి సంరక్షించాలి - main
మొక్కలు నాటి సంరక్షించాలి - gallery image
హుజూరాబాద్‌లో వనమహోత్సవంలో భాగంగా అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆర్డీఓ జలకుమారి నాయక్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ కిషన్, అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...