Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారం పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 06, 2026 2:59 PM ములుగు General
మేడారం పనులు పూర్తి చేయాలి - Udayam
మేడారం అభివృద్ధి పెండింగ్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి, వరద పరిస్థితులు, అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...