Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రాజీ పడోద్దు - JC

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 7:44 PM విజయనగరంGeneral
వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రాజీ పడోద్దు - JC - Udayam
వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రాజీ పడకుండా, నాణ్యత, తూకాలు-కొలతలు, ధరలు, ఆహార పదార్థాలు, ప్రజా సేవలపై నిరంతర నిఘా పెట్టాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారంనాడు జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... అక్రమ వాటర్‌ ప్లాంట్లు, కల్తీ ఆహారం, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, అధిక ధరల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...