Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌పై భారత్‌ విజయం.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:37 AM జాతీయంక్రీడలు
విండీస్‌పై భారత్‌ విజయం.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం - Udayam
వెస్టిండీస్‌తో మూడో టీ20లో భారత్‌ 14 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత 223 పరుగులు చేసిన భారత్‌.. విండీస్‌ను 209/7కే పరిమితం చేసింది. అభిషేక్‌ శర్మ (69) బ్యాటింగ్‌లో రాణించగా, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Comments

G
Loading comments...