Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌కు స్వర్ణం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:39 AM జాతీయంక్రీడలు
షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్‌కు స్వర్ణం - Udayam
ఉదయ్‌వీర్‌ సిద్ధు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో 240.6 పాయింట్లతో జర్మనీ షూటర్‌ రీజ్‌ (240.1)ను ఓడించాడు. చివరి రెండు షాట్లకు ముందు వెనుకంజలో ఉన్న ఉదయ్‌వీర్‌ 10.2, 9.8 స్కోర్లు చేశాడు. రీజ్‌ 9.6 చొప్పున సాధించడంతో ఉదయ్‌వీర్‌కు పసిడి దక్కింది.

Comments

G
Loading comments...