Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో వన్డేలకు కివీస్‌ రెండు జట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 9:58 AM జాతీయంక్రీడలు
భారత్‌తో వన్డేలకు కివీస్‌ రెండు జట్లు - Udayam
భారత్‌తో నవంబర్‌ 4 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు న్యూజిలాండ్‌ రెండు జట్లను ప్రకటించింది. తొలి మూడు మ్యాచ్‌లకు ఒక జట్టును, చివరి రెండు మ్యాచ్‌లకు మార్పులతో మరో జట్టును ఎంపిక చేసింది. ఫిన్‌ అలెన్‌, ఫెర్గూసన్‌, సీఫెర్ట్‌ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. వన్డేల తర్వాత భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఉండటంతో పలువురు ఆటగాళ్లకు చివరి రెండు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినివ్వనున్నారు.

Comments

G
Loading comments...