వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా-ఎతో మూడో వన్డేలో భారత్-ఎ 49 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ 275 పరుగులకు ఆలౌటైంది. సుయాంశ్ షెడ్జే 66 పరుగులతో రాణించాడు.
గుర్జప్‌నీత్ సింగ్ 3 వికెట్లు తీయడంతో ఆసీస్ 226 పరుగులకే ఆలౌటైంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Comments
Loading comments...

