Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోనీ రికార్డును బద్దలుకొట్టిన శ్రేయస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 9:47 AM జాతీయంక్రీడలు
ధోనీ రికార్డును బద్దలుకొట్టిన శ్రేయస్‌ - Udayam
టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. అతడి నాయకత్వంలో భారత్‌ 37వసారి 200కు పైగా పరుగులు చేయడంతో, ధోనీ (36) రికార్డును అధిగమించాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ 29 సార్లు ఈ ఘనత సాధించింది. వెస్టిండీస్‌తో మూడో టీ20లో భారత్‌ 14 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Comments

G
Loading comments...