వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెంగ్ కిన్‌వెన్ గెలుచుకుంది. ఆదివారం ఫైనల్లో 7-5, 6-4తో మిరా ఆండ్రీవాను ఓడించింది.
మోచేతి గాయం కారణంగా ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన జెంగ్.. వైల్డ్ కార్డుతో టోర్నీలో ప్రవేశించి విజేతగా నిలిచింది. దీంతో రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడింది.
Comments
Loading comments...

