Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 18, 2026 11:21 AM హైదరాబాద్General
వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని - Udayam
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బండిమెట్‌లోని మండా డివిజన్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకుని ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు గాండే నాగులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి మొక్కులు చెల్లించారు. ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...