Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 8:22 AM హైదరాబాద్General
వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం - Udayam
నగరంలోని రాంనగర్‌ VST రోడ్డులో తెల్లవారుజామున వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాన్ని బండిపై తరలిస్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో అక్కడున్న భక్తులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...