Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి: విజయనగరం ఎస్పీ

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 8:48 PM విజయనగరంGeneral
వినాయక ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి: విజయనగరం ఎస్పీ - Udayam
వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఎస్పీ దామోదర్ శనివారం సూచించారు. మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలకు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు విద్యుత్, అగ్నిమాపక, ట్రాఫిక్ భద్రతా చర్యలు పాటించాలన్నారు. డీజేలు, లౌడ్స్పీకర్ల వినియోగంలో శబ్ద పరిమితులు, సమయ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద మద్యం, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్య కలాపాలకు తావివ్వరాదన్నారు.

Comments

G
Loading comments...