Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 2:39 PM శ్రీకాకుళంGeneral
వినాయక ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి - Udayam
వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో, పరస్పర అంగీకారంతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. డీజేలు నిషేధం గా స్పష్టం చేశారు.సీఐ గ్రంధము రామకృష్ణ పాల్గొన్నారు. నిబంధనలో ఉల్లంగించరాదని హెచ్చరించారు .

Comments

G
Loading comments...