Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రులకు అంతా సిద్ధం: విశ్రాంత డిప్యూటీ కలెక్టర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 12, 2026 6:47 PM శ్రీకాకుళంGeneral
వినాయక నవరాత్రులకు అంతా సిద్ధం: విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ - Udayam
​నరసన్నపేట పట్టణంలో నాయుడు వీధి కొత్త వీధి సంయుక్తంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి. ఎర్రయ్య తెలిపారు. శనివారం స్థానిక మంటపానికి వచ్చిన ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన వినాయక ఉత్సవాలలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.

Comments

G
Loading comments...