వార్తలకు తిరిగి వెళ్లండి
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
భారత్-యూఏఈ సంబంధాలు, పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు.
Comments
Loading comments...

