వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి CHC లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని MLA బేబినాయన శనివారం తెలిపారు.
ఈ మేరకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులను ఆయన అభినందించారు. ఈ ప్రాంత ప్రజలకు డయాలసిస్ సెంటర్ ఎంతో ఆవసరమని దీనిని గురించి ఆరోగ్య శాఖామంత్రిని కోరాగా ఆయన సానుకూలంగా స్పందించారని MLA చెప్పారు. ఈ మేరకు అవసరమైతే మరోసారి మంత్రిని కలుస్తామన్నారు.
Comments
Loading comments...

