Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనం ఊరేగింపులో వివాదం.. రోడ్డుపై రాస్తారోకో

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 10:03 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం గురువారం రాత్రి 10 గంటలకు ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒక వ్యక్తిని తీవ్ర పదజాలంతో దూషించి చేయిచేసుకున్నాడు. దాంతో వినాయక సేవా సమితి కమిటీ సభ్యులు, హిందూ బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...