వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలో వినాయక ప్రతిమల ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం జిల్లా ఎస్పీ జగదీష్ ఈ-సర్వేలెన్స్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. సీసీ కెమెరాల లైవ్ దృశ్యాల ఆధారంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.
ఊరేగింపులు సజావుగా సాగి, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా వాహనాలను క్రమపద్ధతిలో పంపాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Comments
Loading comments...

