Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపం వద్ద అన్న సత్రం

Follow Udayam on Google
N.THIRUPATHI Sep 20, 2026 12:05 PM నిజామాబాద్General
వినాయక మండపం వద్ద అన్న సత్రం - Udayam
వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సిరికొండ మండలంలోని చీమన్ పల్లి గ్రామంలోని ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద అన్నసత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో భగవంతునికి పూజిస్తూ భజన పాటలు ఆలపించారు.

Comments

G
Loading comments...