Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపానికి పూజ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

Follow Udayam on Google
dineshkumar Aug 28, 2026 12:51 PM చిత్తూరుGeneral
వినాయక మండపానికి పూజ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - Udayam
వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజ్ఞాలన్ని తొలగి ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గణపతిని ప్రార్థించారు. చిత్తూరు డీఐ రోడ్డులో ఏర్పాటు చేసే గణపతి విగ్రహానికి సంబంధించి మండపం నిర్మాణాన్ని శుక్రవారం ఉదయం పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 50వ సంవత్సరం నిర్వహిస్తున్న డీఐ రోడ్డు వినాయక ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. నిర్వాహకులు కన్నప్ప నాయకర్ దీపక్, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...