వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచనలు చేశారు.
వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఆన్ లైన్ https://police portal.ts police.gov.in లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద డీజే లు ఏర్పాటు చేసుకోవద్దని, విద్యుత్ కనెక్షన్ కొరకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

