Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 12:05 PM మహబూబ్‌నగర్General
వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు - Udayam
మహబూబ్నగర్లోని భగీరథ కాలనీ, పాత పాలమూరు, రవీంద్రనగర్, కుమ్మరివాడి, వన్దాన్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఏపీ మిథున్రెడ్డి ఆదివారం సందర్శించారు. మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...