Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలకు సింగల్ విండో అనుమతులు

Follow Udayam on Google
D ANAND RAO Sep 05, 2026 10:55 PM పార్వతీపురం మన్యంGeneral
వినాయక మండపాలకు సింగల్ విండో అనుమతులు - Udayam
మన్యం జిల్లాలో వినాయక చవితి వేడుకలు సందర్భంగా మండపాలు ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను నిర్వాహకులు సింగిల్ విండో విధానంలో పొందాలని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. వినాయక మండపాల దగ్గర అనుమతి పత్రం నిబంధనలతో కూడిన QR కోడ్ ను అందుబాటులో ఉంచాలన్నారు మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలని శబ్ద కాలుష్య నివారణ నియంత్రణ నిబంధనలు పాటించాలని ఒక ప్రకటనలో ఎస్పీ తెలియజేశారు.

Comments

G
Loading comments...