వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం: వినాయక చవితి వేడుకలకు మండపాల ఏర్పాటుకు సంబంధిత పోలీసు అనుమతులు పొందడం తప్పనిసరి అని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. వేడుకల్లో మట్టి విగ్రహాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నిబంధనలకు కట్టుబడి ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 112 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

