Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 4:43 PM గుంటూరుGeneral
వినాయక మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి - Udayam
వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని కొల్లిపర ఎస్సై ఎన్‌.సి. ప్రసాద్‌ స్పష్టం చేశారు. నిర్వాహకులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా పోలీస్‌ శాఖ ‘సింగిల్‌ విండో ఈ-పోర్టల్‌’ అందుబాటులోకి తెచ్చిందని, ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా అనుమతులు పొంది పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...