Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి - Udayam
వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీలు తప్పనిసరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని గరుగుబిల్లి ఎస్ఐ సూచించారు. ఆన్లైన్లో అనుమతి తీసుకుని క్యూఆర్ కోడ్ను మండపం వద్ద ప్రదర్శించాలని, విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మండపాల వద్ద 24 గంటలు బాధ్యత కలిగిన వ్యక్తులు ఉండాలన్నారు. నిమజ్జన సమయంలో చిన్నపిల్లలు దూరంగా ఉంచాలన్నారు.

Comments

G
Loading comments...