Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:25 PM హైదరాబాద్General
జాతీయ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు - Udayam
భారతీయ భాషలు దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భాషల పరిరక్షణ అందరి బాధ్యతని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...