Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ టార్గెట్ 156 పరుగులు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:23 PM జాతీయంGeneral
భారత్ టార్గెట్ 156 పరుగులు - Udayam
భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ అర్ధశతకం సాధించగా, భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...