Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ యూకే పర్యటన రగడ

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:16 PM జాతీయంGeneral
విజయ్ యూకే పర్యటన రగడ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించగా, టీవీకే వర్గాలు గట్టిగా తిప్పికొట్టాయి. మోటార్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం వెళ్లిన ఆయన స్నేహితుడు అజిత్‌ను కలవడంలో తప్పులేదని సమర్థించుకున్నాయి.

Comments

G
Loading comments...