Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ అరణ్య విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:20 PM అన్నమయ్యGeneral
ఆపరేషన్ అరణ్య విజయం - Udayam
ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకున్న సమయంలో గాయపడిన అటవీ శాఖ సిబ్బందిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...