వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
తేమ లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న పంటలను కాపాడేందుకు అందుబాటులోని నీటి వనరులను వినియోగించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

