వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటన కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లకు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

