Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:06 PM అంతర్జాతీయంGeneral
ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు - Udayam
కృత్రిమ మేధ దూకుడుపై కఠినమైన నియంత్రణలు విధించాలనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ప్రతికూల శక్తులే ఏఐపై భయాలను పెంచుతున్నాయని, చైనాపై అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...