వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి నిర్వహణపై మోపాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులు, సర్పంచులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు.
ఎస్‌ఐ మాట్లాడుతూ మండపాల వద్ద భద్రతా జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజేలు, అధిక శబ్దాన్ని నివారించి, నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.
Comments
Loading comments...

