Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిలో డీజేలకు నో పర్మిషన్

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 5:08 PM విజయనగరంGeneral
వినాయక చవితిలో డీజేలకు నో పర్మిషన్ - Udayam
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సౌండ్ సిస్టమ్ యజమానులతో సమావేశం నిర్వహించారు. డీజే సౌండ్ బాక్సులతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...