Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా నిర్వహించాలి: పీస్ కమిటీ సూచనలు

Follow Udayam on Google
H M G H Q Sep 10, 2026 1:24 AM కర్నూలుGeneral
వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా నిర్వహించాలి: పీస్ కమిటీ సూచనలు - Udayam
పత్తికొండ మండల పరిధిలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పత్తికొండ పోలీసుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ, ముస్లిం సోదరులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 14-09-2026న వినాయక చవితి, 16-09-2026న HNSS కాలువ వద్ద నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. డీజేలు నిర్వహించరాదని, పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...