Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 2:15 PM అనంతపురంGeneral
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి - Udayam
వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని గుత్తి మండల తహశీల్దార్ పుణ్యవతి పేర్కొన్నారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో వినాయక నగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ .. వినాయక మండపాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత కమిటీ సభ్యులుదని ఆమె పేర్కొన్నారు. తప్పనిసరిగా వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...