Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలపై పోలీసుల సమీక్ష

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:52 PM బాపట్లGeneral
వినాయక చవితి వేడుకలపై పోలీసుల సమీక్ష - Udayam
వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతలపై జిల్లా అడిషనల్‌ ఎస్పి యుగంధర్‌బాబు శనివారం అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో సీఐ సుబ్బరాజుతో సమీక్షించారు. గత నిమజ్జనాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. డీజేకి అనుమతి లేదన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...